Top
logo

You Searched For "silver rate today"

Gold Rate: దిగివచ్చిన బంగారం ధరలు..కింది స్థాయిలోనే వెండి ధరలు! లేటెస్ట్ రేట్స్ ఇలా..

28 Sep 2020 2:46 AM GMT
Gold Rate: బంగారం ధరల కింది చూపులు కొనసాగుతున్నాయి. మరోపక్క వెండి ధరలూ తగ్గుదల నమోదు చేస్తున్నాయి. తాజా బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి.

Gold rate: ఈవారంలో భారీగా పడిపోయిన బంగారం ధరలు.. వెండి ధరలు మరింత కిందికి!

27 Sep 2020 2:09 AM GMT
Gold Rate: వారమంతా బంగారం, వెండి ధరలు కిందికే కదిలాయి. ఒక్కరోజు తప్ప మిగిలిన అన్నిరోజులూ కిందికి కదిలిన బంగారం, వెండి ధరలు వారాంతానికి భారీ తగ్గుదలను నమోదు చేశాయి.

Gold Rate: నాలుగు రోజుల తరువాత పైకెగసిన బంగారం ధరలు.. షాకిచ్చిన వెండి ధరలు! తాజా ధరలివే!

26 Sep 2020 2:27 AM GMT
Gold Rate: నలుగు రోజులుగా దిగివస్తున్న బంగారం ధరలు మళ్ళీ పైకెగాశాయి.. ఇక మరోవైపు వెండి ధరలు కేజీకి శనివారం భారీ స్థాయిలో పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Gold Rate: వరుసగా నాలుగోరోజూ మరింత తగ్గిన బంగారం ధరలు.. కొనసాగుతున్న వెండి ధరల పతనం! ఈరోజు రేట్లిలా!

25 Sep 2020 1:55 AM GMT
Gold Rate: బంగారం ధరలు మరింత కిందికి దిగివస్తున్నాయి. ఇక మరోవైపు వెండి ధరలు కేజీకి శుక్రవారం భారీ తగ్గుదల నమోదు చేసింది. ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Gold Rate: బంగారం ధరలు మరింత కిందికి..వెండి ధరలు పతనం దిశలో!

24 Sep 2020 1:32 AM GMT
Gold Rate: బంగారం ధరలు మరింత కిందికి దిగివస్తున్నాయి. ఇక మరోవైపు వెండి ధరలు కేజీకి గురువారం భారీ తగ్గుదల నమోదు చేసింది. ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Gold Rate: శుభవార్త.. దిగివస్తున్న బంగారం ధరలు.. వెండి ధరలు భారీ పతనం..!

23 Sep 2020 3:04 AM GMT
Gold Rate: బంగారం ధరలు క్రమేపీ దిగివస్తున్నాయి. ఇక మరోవైపు వెండి ధరలు కేజీకి బుధవారం ఏకంగా ఒక్కసారిగా ఆరువేలకు పైగా కిందికి దిగాయి. ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Gold Rate: కిందికి కదిలిన బంగారం ధరలు.. వెండి ధరలూ కిందికే! ఈరోజు ధరలిలా!!

22 Sep 2020 1:00 AM GMT
Gold Rate: వరుసగా పెరుగుతూ వస్తున్నబంగారం ధరలు ఈరోజు కాస్త కిందికి దిగాయి. నిన్నకొద్దిగా తగ్గిన వెండి ధరలు ఈరోజు మరింత తగ్గుదల కనబరిచాయి.

Gold Rate: పెరిగిన బంగారం ధరలు.. వెండి ధరలు తగ్గాయి..తాజా రేట్లిలా..!

21 Sep 2020 1:06 AM GMT
Gold Rate: బంగారం ధరలు ఈరోజు మళ్ళీ పైకెగశాయి. వెండి ధరలు ఈరోజు తగ్గుదల కనబరిచాయి.

Gold Rate: పెరిగిన బంగారం ధరలు.. వెండి ధరలు కూడా అదేదారిలో! ఈరోజు ధరలిలా!!

19 Sep 2020 2:34 AM GMT
Gold Rate: రెండురోజులుగా కాస్త తగ్గినట్టు కనిపించిన బంగారం ధరలు ఈరోజు మళ్ళీ పైకెగశాయి. నిన్నభారీగా తగ్గిన వెండి ధరలు ఈరోజు పెరుగుదల కనబరిచాయి.

Gold Rate: బంగారం ధరలు దిగివస్తున్నాయి.. వెండి ధరలు భారీగా తగ్గాయి!

18 Sep 2020 1:15 AM GMT
Gold Rate: నిన్న కాస్త తగ్గినట్టు కనిపించిన బంగారం ధరలు ఈరోజు కూడా మరికాస్త దిగివచ్చాయి. నిన్న షాకిచ్చిన వెండి ధరలు ఈరోజు భారీ తగ్గుదల కనబరిచాయి.

Gold Rate: కాస్త కిందికి దిగివచ్చిన బంగారం ధరలు.. వెండి ధరలూ తగ్గాయి.. లేటెస్ట్ రేట్లు ఇలా..!

17 Sep 2020 1:46 AM GMT
Gold Rate: మూడురోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు కాస్త దిగివచ్చాయి. నిన్న షాకిచ్చిన వెండి ధరలు ఈరోజు కొద్దిపాటి తగ్గుదల కనబరిచాయి.

Gold Rate: ఎగసిన బంగారం ధరలు..షాకిచ్చిన వెండి ధరలు!

16 Sep 2020 1:22 AM GMT
Gold Rate: బంగారం ధరలు వరుసగా మూడోరోజూ పెరుగుదల బాటలో పయనిస్తే..వెండి ధరలు ఒక్కసారిగా పైకెగసి షాకిచ్చాయి.