logo
వ్యాపారం

Gold Rate Today: నేటి బంగారం ధరలు ఇలా..!

Today Gold Rate 14 06 2021 Silver Rate Gold Price Today in Hyderabad Delhi Vijayawada Amaravathi
X

Gold Rate Today: నేటి బంగారం ధరలు ఇలా..!

Highlights

Gold Rate Today: దేశీ మార్కెట్‌లో విలువైన లోహం పుత్తడి ధర పరుగులు పెడుతోంది.

Gold Rate Today: దేశీ మార్కెట్‌లో విలువైన లోహం పుత్తడి ధర పరుగులు పెడుతోంది. పది గ్రాముల స్వఛ్చమైన బంగారం ధర 50 వేల రూపాయల చేరువన కొనసాగుతోంది. దేశీయ ప్రధాన స్పాట్ మార్కెట్ ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 47,880 రూపాయల వద్దకు చేరగా ఆర్దిక రాజధాని ముంబైలో 47,720 రూపాయలుగా నమోదవుతోంది. హైదరాబాద్ , విశాఖల్లో పది గ్రాముల పుత్తడి 22 క్యారెట్ల ధర 45,500 కాగా 24 క్యారెట్ల ధర 49,640 రూపాయల వద్దకు చేరింది. మరో విలువైన లోహం వెండి కిలో 71 వేల 900 రూపాయలుగా నమోదవుతోంది.

Web TitleToday Gold Rate 14 06 2021 Silver Rate Gold Price Today in Hyderabad Delhi Vijayawada Amaravathi
Next Story