Gold Rate Today: నేటి బంగారం ధరలు ఇలా..!

Gold Rate Today: దేశీ మార్కెట్‌లో విలువైన లోహం పుత్తడి పరుగులు కొనసాగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 15 July 2021 8:56 AM IST
Today Gold Rate 15 07 2021 Silver Rate Gold Price Today in Hyderabad
X

Gold Rate Today: నేటి బంగారం ధరలు ఇలా..!

Gold Rate Today: దేశీ మార్కెట్‌లో విలువైన లోహం పుత్తడి పరుగులు కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా వరుసగా పసిడి ధర పైపైకి ఎగబాకుతోంది. ఎప్పుడో ఒకసారి మాత్రమే తగ్గుతూ.. నిత్యం పెరుగుతూనే ఉంది. ఇవాళ కూడా బంగారం రేటు భారీగా పెరిగింది. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 100 పెరిగి రూ.44,900కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.110 పెరిగి 48,990 కి చేరింది.

గ‌త మూడు రోజులుగా బంగారం ధ‌ర‌లు పెరుగుతుండ‌టంతో బంగారం కొనుగోలు చేసేందుకు వినియోగ‌దారులు ఆలోచిస్తున్నారు. అంత‌ర్జాతీయ మార్కెట్లో బంగారం ధ‌ర‌లు తగ్గుముఖం ప‌ట్టినా, దేశీయంగా ధ‌ర‌లు పెర‌గ‌డం విశేషం. బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు మాత్రం తగ్గాయి. కిలో వెండి ధర రూ. 5,200 పెరిగి రూ.69,200 కి చేరింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story