Gold Rate Today: నేటి బంగారం ధరలు ఇలా..!

Gold Rate Today: దేశీ మార్కెట్‌లో విలువైన లోహం పుత్తడి ధర పరుగులు పెడుతోంది.

Arun Chilukuri
Published on: 11 Jun 2021 10:17 AM IST
Today Gold Rate 11 06 2021 Silver Rate Gold Price Today in Hyderabad Delhi Vijayawada Amaravathi
X

Gold Rate Today: నేటి బంగారం ధరలు ఇలా..!

Gold Rate Today: దేశీ మార్కెట్‌లో విలువైన లోహం పుత్తడి ధర పరుగులు పెడుతోంది. పది గ్రాముల స్వఛ్చమైన బంగారం ధర 50 వేల రూపాయల చేరువన కొనసాగుతోంది. దేశీయ ప్రధాన స్పాట్ మార్కెట్ ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 47,960 రూపాయల వద్దకు చేరగా ఆర్దిక రాజధాని ముంబైలో 47,890 రూపాయలుగా నమోదవుతోంది. హైదరాబాద్ , విశాఖల్లో పది గ్రాముల పుత్తడి 22 క్యారెట్ల ధర 45,790 కాగా 24 క్యారెట్ల ధర 49,960 రూపాయల వద్దకు చేరింది. మరో విలువైన లోహం వెండి కిలో 76 వేల 100 రూపాయలుగా నమోదవుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story