Gold and Silver Price Today: తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold and Silver Price Today: దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు...

Shireesha
Updated on: 1 Jan 2022 8:31 AM IST
Gold and Silver Rates Today 31 12 2021 in Hyderabad Chennai Kolkata Delhi Bangalore Vijayawada
X

Gold and Silver Price Today: తగ్గిన బంగారం, వెండి ధరలు 

Gold and Silver Price Today: నిన్నటి (డిసెంబర్ 30, 2021 గురువారం)తో పోలిస్తే బంగారం ధరలు రూ. 250 తగ్గాయి. ఈ రోజు (డిసెంబర్ 31, 2021 శుక్రవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.44,900గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 48,990గా ఉంది.

దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు...

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,020, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,120.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,760, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,760.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,320.

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,750.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,990.

హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,990.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990.

వెండి ధరలు...

వెండి విషయానికి వస్తే ధరలు మాత్రం భారీగా తగ్గాయి. నిన్నటి కంటే కిలో గ్రాముకు రూ.800 తగ్గాయి. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.65,500 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.65,500గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 61,600గా ఉంది.

Shireesha

Shireesha

Next Story