Gold Rate Today: దిగొస్తున్న బంగారం ధరలు

Gold Rate Today: దేశీ మార్కెట్‌లో విలువైన లోహం పుత్తడి మరింత దిగివచ్చింది.

Arun Chilukuri
Published on: 23 Jun 2021 11:12 AM IST
Today Gold Rate 23 06 2021 Silver Rate Gold Price Today in Hyderabad Delhi Vijayawada Amaravathi
X

Gold Rate Today: దిగొస్తున్న బంగారం ధరలు

Gold Rate Today: దేశీ మార్కెట్‌లో విలువైన లోహం పుత్తడి మరింత దిగివచ్చింది. గత కొద్ది రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్న పసిడి ధర మరింతగా తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల పసిడి ధర 49వేలకు చేరువవుతోంది. హైదరాబాద్, విశాఖలో 10 గ్రాముల పుత్తడి 24 క్యారెట్ల ధర 48 వేల 120 రూపాయల వద్దకు చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 46 వేల 260 రూపాయలు, ముంబైలో 46 వేల 110 రూపాయలుగా నమోదైంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story