Gold, Silver Price Today: దిగువకు బంగారం, వెండి ధరలు

Gold, Silver Price Today: (File Image)
Gold, Silver Price Today: కొద్ది రోజులుగా హెచ్చుతగ్గులకు గురౌతోన్న బంగారం, వెండి ధరలు నేడు దిగివచ్చాయి.
Gold Price Today: గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తుండగా నేడు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టి కొంత వెసులు బాటు కలిగిస్తోంది. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.451 తగ్గి రూ.46,844కు చేరింది. క్రితం ట్రేడింగ్‌లో దీని ధర రూ.47,295గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో...
దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,810 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,310 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820ల వద్ద ట్రేడ్ అవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో...
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820 ల వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు...
ప్రపంచంలో, దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కామన్ అయిపోయాయి. నేడు బంగారం ధరలు తగ్గగా వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. తాజాగా ఇక వెండి ధరల్లో కూడా దేశీయంగా తగ్గాయి.
దేశంలోని వివిధ నగరాల్లో...
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,800 ఉండగా, చెన్నైలో రూ.73,400 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.6,800 ఉండగా, కోల్‌కతాలో రూ.68,800 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.68,800 ఉండగా, కేరళలో రూ.68,800 ల వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో...
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,400 ఉండగా, విజయవాడలో రూ.73,400 ల వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 10-07-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
North Korea: కరోనాను కంట్రోల్ చేసిన కిమ్
29 May 2022 11:21 AM GMTYV Subba Reddy: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనం అయ్యే వరకు ఓపికతో...
29 May 2022 10:59 AM GMTAxis Bank: యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకి బ్యాడ్‌న్యూస్.. జూన్ 1...
29 May 2022 10:30 AM GMTSeediri Appalaraju: టీడీపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారు
29 May 2022 10:00 AM GMTపెద్దపల్లి జిల్లా RFCLకి కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు
29 May 2022 9:40 AM GMT