Today Gold, Silver Rates: స్వల్పంగా పెరిగిన పసిడి ధర

Today Gold, Silver Rates: దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.46,400...

Shireesha
Published on: 5 Sept 2021 8:56 AM IST
Today Gold Rate 05 09 2021 Silver Rate Gold Price Today in Hyderabad  | Gold Price Today
X

స్వల్పంగా పెరిగిన పసిడి ధర

Today Gold, Silver Rates: గోల్డ్‌ రేట్‌ స్వల్పంగా పెరిగింది. కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఈరోజు ఉదయం కాస్త పెరిగింది. అయితే దేశీయంగా గోల్డ్ రేట్స్ స్వల్పంగా పెరిగితే కొన్ని ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక ముందు ముందు బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. దీంతో బంగారం కొనలానే వారు కాస్త ఆచీతూచి అడుగువేయాలి. ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా పసిడి ధరలు కొన్ని ప్రాంతాల్లో మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అటు దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర 46వేల 4వందలు ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 47వేల 4వందలకు చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 44వేల 5వందలు ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ 48వేల 5వందల 50కు చేరింది.

Shireesha

Shireesha

Next Story