logo

You Searched For "prime minister"

మన సంప్రదాయం చెడుపై పోరాటం : మోదీ

8 Oct 2019 1:48 PM GMT
ద్వారకాలోని రామ్‎లీలా గ్రౌండ్స్ లో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. భారత్ పండుగల పుణ్యభూమి అన్నారు. వివిధ ఉత్సవాలు సామూహిక శక్తి ఇస్తాయి.

భారీ స్థాయిలో ప్రభుత్వ బ్యాంకుల విలీనం..ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందా ?

31 Aug 2019 7:36 AM GMT
ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో మరో సంచలనం చోటు చేసుకుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మెగా మెర్జర్ ప్రకటించారు. మరి ఈ విధమైన సంఘటితం ఆర్థిక...

భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుస్తాం: మోడీ

27 Aug 2019 1:47 AM GMT
ఫ్రాన్స్ లో జరిగిన జీ7 సదస్సుకి ప్రధాని మోడీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. జీ7 దేశాల్లోని కూటమిలో భారత్‌ లేకపోయినప్పటికీ నరేంద్ర మోడీని ఫాన్స్‌ అధినేత ప్రత్యేకంగా ఆహ్వానించారు.

పెద్ద మనసు చాటుకున్న గవర్నర్... క్షయ వ్యాధి బాలికను దత్తత

26 Aug 2019 10:12 AM GMT
పెద్ద మనసును చాటుకున్నారు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్‌ పటేల్‌ 2025 నాటికి దేశం నుంచి క్షయను తరిమివేయాలని ప్రధానమంత్రి మోడీ పిలుపును ఆదర్శంగా...

అరుణ్‌ జైట్లీ మృతిపై రాజకీయ ప్రముఖుల సంతాపం

24 Aug 2019 8:43 AM GMT
గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ (66) శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. జైట్లీ మృతి పట్ల పలువురు రాజకీయ నాయుకులు సంతాపం తెలిపారు.

నేటి నుంచి యూఏఈలో మోదీ పర్యటన

23 Aug 2019 3:31 AM GMT
నేటి నుంచి ప్రధాని నరేంద్రమోదీ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ), బహ్రెయిన్‌ దేశాల్లో పర్యటించనున్నారు. నేడు యూఏఈలోని అబుదాబిలో, రేపు బహ్రెయిన్‌లో మోదీ పర్యటనకు విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేసింది.

మోడీ బయోపిక్ లో...ఆదిలాబాద్ మోడీ...?!

21 Aug 2019 7:56 AM GMT
సమాజం మీద సినిమా ఇంపాక్ట్ చాలా ఎక్కువ. సినిమా చూపినంత ప్రభావం మరే మాధ్యమం ప్రజల మీద చూపలేదు. అందుకే చాలా మంది సినిమాని బలమైన ఆయుధంగా వాడుకుంటారు. పొలిటీషియన్స్ కూడా సినిమాని అలాగే చూస్తారు.

ప్రధాని మోడీ రెండు రోజుల భూటాన్‌ పర్యటన

17 Aug 2019 3:10 PM GMT
భూటాన్‌ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశానికి అన్ని విధాలుగా సాయం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య హ్రైడ్రో పవర్‌ అనే విభాగం ఎంతో...

నేడు భూటాన్‌లో ప్రధాని మోదీ పర్యటన..

17 Aug 2019 3:28 AM GMT
భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండ్రోజుల పాటు భూటన్‌లో పర్యటించున్నారు. ఇవాళ, రేపు పర్యటించున్న ఆయన రెండు దేశాల మధ్య పది ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు.

వాజ్‌పేయి ప్రథమ వర్ధంతి: అగ్ర నేతల ఘన నివాళి

16 Aug 2019 7:07 AM GMT
మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రథమ వర్ధంతి సందర్భంగా జాతి ఘన నివాళి అర్పించింది. ఢిల్లీలోని అటల్‌ స్మృతి స్థల్‌ దగ్గర రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఘన నివాళి అర్పించారు.

ఆర్టికల్ 370 రద్దుపై మోదీ కీలక వ్యాఖ్యలు

15 Aug 2019 3:12 AM GMT
ఎంతోమంది త్యాగాల ఫలితమే ఈ స్వతంత్య్రం అని ప్రధాని మోడీ అన్నారు. ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన తరువాత దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఖమ్మం జిల్లాలో ఎవరిపై కమలం వల విసురుతోంది?

14 Aug 2019 10:17 AM GMT
బెంగాల్‌లో కమ్యూనిస్టులను కమలం తుడిచిపెట్టేస్తోంది. త్రిపురలో వామపక్షాలను చాపచుట్టేసింది. ఇప్పుడు తెలంగాణలో కమ్యూనిస్టుల ఖిల్లా, ఖమ్మం జిల్లాపై...

లైవ్ టీవి


Share it
Top