రాజ్యసభ సమావేశాలు రేపటికి వాయిదా

Rajya Sabha: ధరల పెరుగుదలపై చర్చకు డిమాండ్

Sriveni Erugu
Published on: 18 July 2022 12:28 PM IST
Rajya Sabha adjourned till Tomorrow
X

రాజ్యసభ సమావేశాలు రేపటికి వాయిదా

Rajya Sabha: రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ధరల పెరుగుదలపై చర్చించాలంటూ సభలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. అగ్నిపథ్‌, జీఎస్టీపై చర్చకు పట్టుబట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story