PM Modi: వారణాసి వీధుల్లో కారు ఆపించి సామాన్యుడి బహుమతి స్వీకరించిన మోదీ

Prime Minister Narendra Modi Received Gift From Common Man in Varanasi Road
x

సామాన్యుడి బహుమతి స్వీకరించిన మోదీ

Highlights

*తలపాగా, కాషాయ వస్త్రాన్ని స్వీకరించిన ప్రధాని *భద్రతా వలయం లోపలికి వచ్చి మోడీకి స్వయంగా అందించిన వ్యక్తి

Narendra Modi: భారీ భద్రత నడుమ ప్రధాన దేవాలయానికి మోదీ కాన్వాయ్‌ వెళ్తుండగా ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. కాషాయ వస్త్రాల్లో ఉన్న ఓ వ్యక్తి తాను తెచ్చిన కానుకలు అందించేందుకు ప్రయత్నించారు. భద్రతా కారణాల దృష్ట్యా సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించగా మోదీ వాటిని తనకు అందించాలని వారికి చెప్పారు. అక్కడే కారు ఆపించి, ఆ వ్యక్తి తెచ్చిన తలపాగా, కాషాయ వస్త్రాన్ని స్వీకరించారు. భద్రతా వలయం లోపలికి వచ్చి ఆ వ్యక్తే స్వయంగా వాటిని మోదీకి అందించారు. దానికి సంబంధించిన వీడియో బీజేపీ నేత ఒకరు షేర్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories