logo
ప్రపంచం

రిషి సునాక్ కు వ్యతిరేక పవనాలు

Headwinds for Rishi Sunak | Telugu News
X

రిషి సునక్‌కు వ్యతిరేక పవనాలు

Highlights

Rishi Sunak: పార్టీ నేతల్లో ప్రత్యర్థి లిజ్‌ ట్రస్‌కే అనుకూలం

Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని పదవి రేసులో ఉన్న భారతీయ సంతతికి చెందిన రిషి రిషి సునాక్ కు వ్యతిరేక పవనాలు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. రిషి కంటే.. మరో అభ్యర్థి లిజ్‌ ట్రస్‌ వైపే టోరీ నేతలు మొగ్గుచూపుతున్నారు. రిషి ఇంట్లోని స్విమ్మింగ్‌ పూల్‌ ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ప్రస్తుతం బ్రిటన్‌లో కరెంటు కోతలు, నీటి ఎద్దడితో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఈ సమయంలో రిషి మాత్రం లగ్జరీ సిమ్మింగ్‌లో స్నానం చేస్తున్నారంటూ.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు పేదలను అర్థం చేసుకునే వారే ప్రధాని కావాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Web TitleHeadwinds for Rishi Sunak | Telugu News
Next Story