Top
logo

You Searched For "HMtv"

HMtv special Report: 'క‌రోనా జీవితాలు'

16 Sep 2020 10:10 AM GMT
HMtv special Report: అశాంతి.. ఆక‌లి.. అప్పులు ప‌నులు లేక ప‌స్తుల‌తో తిప్ప‌లు. కాడి ప‌ట్టినా క‌డుపు నిండ‌దు. రోజంతా శ్ర‌మించినా ఫ‌లిత‌ముండ‌దు. కొడ‌గ‌డుతున్న జీవ‌న దీపాలు 'క‌రోనా జీవితాలు' ఈ సాయంత్రం 6.30 నిమిషాల‌కు మీ హెచ్ టీవీలో

OFF THE RECORD: 'ఆఫ్ ది రికార్డు' చంద్ర‌బాబు-పెద్దిరెడ్డిల మధ్య వైరం

16 Sep 2020 9:48 AM GMT
చంద్ర‌బాబు- పెద్ది రెడ్డి వైరం మ‌రింత ర‌స‌వ‌త్త‌ర‌మ‌వుతోందా? కుప్పం ప్ర‌తీకారం తీర్చుకునేందుకు చంద్ర‌బాబుకు అస్త్రం దొరికిందా? మూడు సెగ్మెంట్ల‌లో పెద్ది రెడ్డి ఫ్యామిలీని బాబు ముప్పు తిప్ప‌లు పెడుతున్నారా? చిత్తూర్ జిల్లాలో ఇద్ద‌రి ఆధిప‌త్యపోరు ఎలాంటి మలుపు తిరుగుతోంది? చంద్ర‌బాబు ప‌ద్మ వ్యూహాన్ని చేధించేందుకు పెద్ది రెడ్డి ముందున్న స్ట్రాట‌జీ ఏంటీ? ఆఫ్ ది రికార్డు ఈ రోజు రాత్రి 7.30 నిమిషాల‌కు మీ హెచ్ఎంటీవీలో..

Hmtv Special Program: డైలాగ్ రైటర్ లక్ష్మి భూపాల తల్లితో ఈ వారం మాతృదేవోభవ

13 Sep 2020 2:49 AM GMT
Hmtv Special Program: డైలాగ్ రైటర్ లక్ష్మి భూపాల తల్లితో ఈ వారం మాతృదేవోభవ ఈరోజు రాత్రి 09:30 ని.లకు.

Hmtv Off the Record: అందరిలో కుస్తీ.. అంతలోనే దోస్తీ

10 Sep 2020 1:05 PM GMT
Hmtv Off the Record: అందరిలో కుస్తీ.. అంతలోనే దోస్తీ. ధర్మాన అలిగారా?

hmtv Question Hour: కాంగ్రెస్ పార్టీకి కోదండరాం కు ఉన్న సన్నిహిత సంబంధమేంటి

5 Sep 2020 11:50 AM GMT
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం తో hmtv క్వశ్చన్ అవర్. ఈ రోజు రాత్రి 08:00 గంటలకు మీ హెచ్‌ఎంటీవీ లో.

హెచ్‌ఎంటీవీ ఆఫ్ ది రికార్డ్ : గులాబీ కోటలో గుసగుసలు

2 Sep 2020 8:04 AM GMT
బరిలో ఉంటుందా.. బరి గీసి పోరాడుతుందా ? తెంపరితనం చూపిస్తుందా.. తెగించి కొట్లాడుతుందా ? పార్టీ అభ్యర్థిని దించుతుందా..తటస్థ అభ్యర్థిని...

వల చిరిగింది.. కల చెదిరింది

31 Aug 2020 7:16 AM GMT
అల్లకల్లోలం జీవన సంద్రం, కాలానికి చిక్కిన గంగపుత్రుల జీవితం. వల చిరిగింది..కల చెదిరింది. వారి బతుకు ఒడ్డున పడ్డ చేపలా మారింది. గాలం తెగిన ...

hmtv Question Hour: ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్వామి గౌడ్ ఏమంటున్నారు?

29 Aug 2020 12:30 PM GMT
hmtv క్వశ్చన్ అవర్ విత్ టీఆర్ఎస్ సీనియర్ లీడర్, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ తో ఈ రోజు రాత్రి 08:00 గంటలకు మీ హెచ్‌ఎంటీవీ లో.

హెచ్‌ఎంటీవీ ఆఫ్ ది రికార్డ్ : గులాబీదళంలో ఆ అసంతృప్తి ఎమ్మెల్సీ ఎవరు ?

29 Aug 2020 11:33 AM GMT
పోటీకి సై అంటున్నారు సరే, మరి బరిలోకి దిగేది ఎవరు ? ఏపీలో కమలం కాపు కాస్తుందా..కమలనాధులు వ్యూహలకు పదును పెడుతున్నారా ? స్టీల్ సిటీలో...

బర్నింగ్ టాపిక్ : ఉద్యోగాల్లో స్థానిక కోట

29 Aug 2020 11:02 AM GMT
ఉద్యోగాల్లో స్థానిక కోట. అదే బాటలో పలు రాష్ట్రాలు. వలస కార్మికులకు వెతలు తప్పవా ? చట్టాలకు రాష్ట్రా ప్రభుత్వాల తూట్లు. పక్కా...

ఆవిరైపోతున్న ఆశలు...

27 Aug 2020 11:07 AM GMT
సమాజం దూరం పెట్టి..కరోనా చుట్టుముట్టి, ఎలా బతకాలి వాళ్ళు ? ధాన్యం ఫుల్.. బిజినేస్ మాత్రం నిల్, ఆతిధ్యరంగం కుదేల్. ఆవిరైపోతున్న ఆశలు....

హెచ్‌ఎంటీవీ ఆఫ్ ది రికార్డ్ : బీజేపీ ఉపేంటి.. వారి దగ్గరున్న మ్యాపేంటి ?

27 Aug 2020 10:14 AM GMT
కమలం దెబ్బకు సైకిల్ షెడ్డుకేల్లల్సిందేన , బీజేపీ ఉపేంటి.. వారి దగ్గరున్న మ్యాపేంటి ? దుబ్బాక కోసం ఎందాకైనా.. పార్టీల వ్యూహ,...