Home > Arrest
You Searched For "Arrest"
Breaking News: బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్
2 April 2021 1:05 PM GMTBreaking News: బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Maharashtra: నాందేడ్ గొడవల్లో 17 మంది అరెస్ట్
30 March 2021 7:06 AM GMTMaharashtra: హత్యాయత్నం కేసు నమోదు * నిన్న హోలా మొహల్లా సందర్భంలో చెలరేగిన హింస
అచ్చెన్నాయుడుకు 14రోజుల రిమాండ్
2 Feb 2021 9:57 AM GMT*శ్రీకాకుళం జిల్లా జైలుకు తరలింపు *వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేయకుండా బెదిరించారని కేసు
Hyderabad: 16 హత్యలు చేసిన సైకో కిల్లర్ అరెస్ట్
27 Jan 2021 4:30 AM GMT* 16 హత్యలు చేసిన సైకో కిల్లర్ * భార్య వెళ్లిపోవడంతో మహిళలపై కోపం పెంచుకున్న సైకో * 2003లో మొదటి సారి హత్య చేసిన రాములు
మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్
20 Jan 2021 4:04 PM GMTవిజయనగరం జిల్లా రామతీర్థం పర్యటనకు వెళ్లినవైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై దాడి ఘటనలో కళా వెంకట్రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎంపీ రేవంత్‌రెడ్డి అరెస్ట్
9 Jan 2021 10:35 AM GMTహైదరాబాద్ జలమండలి నీటి ట్యాంకుల ప్రారంభోత్సవం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ రేవంత్‌రెడ్డి ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం 12.30కి సమయం ఇచ్చి ఉదయం...
రేటింగ్స్ టాంపరింగ్ కేసులో రిపబ్లిక్ టీవీ సీఈవో అరెస్ట్!
14 Dec 2020 3:00 PM GMTన్యూస్ టెలివిజన్ల వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. రేటింగ్స్ టాంపరింగ్ కేసులో రిపబ్లిక్ టీవీ సీఈవో అరెస్టయ్యారు. టాంపరింగ్ వ్యవహారం ప్రసాద మాధ్యమాల్లో తీవ్ర సంచలనానికి దారి తీసింది.
హైదరాబాద్‌లో పోకిరి అస్లాం అరెస్ట్!
11 Dec 2020 1:56 PM GMTఎన్ని చట్టాలు వచ్చినా.. ఎంత మందికి శిక్ష పడుతున్నా కొంతమంది దుర్మార్గులు మారడం లేదు. మహిళలపై వేధింపులకు పాల్పడుతునే ఉన్నారు. స్నేహం ముసుగులో మోసాలకు పాల్పడుతున్న అస్లాం ను రాచకొండ షీ టీమ్స్ అరెస్ట్ చేసింది.
Farmer Bill 2020 : రాజ్‌భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం.. కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
28 Sep 2020 11:30 AM GMTFarmer Bill 2020 : ఇటీవలె కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ...
శ్రావణి కేసులో ఏంటీ ఈ నెంబరు మార్పు?
19 Sep 2020 11:00 AM GMTసినిమా స్టోరీకి మించిన స్టోరీ. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించే రియల్ స్టోరీ. రీల్ లైఫ్‌లో కనిపించే సేమ్ సీన్లు. మూవీకి ఏమాత్రం తీసిపోని ట్విస్టులు. ...
శ్రావణి కేసు: సినీ నిర్మాత అశోక్‌రెడ్డి అరెస్టు
16 Sep 2020 6:47 AM GMT సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో పరారీలో ఉన్న సినీ నిర్మాత అశోక్‌రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. నటి శ్రావణి...
Sravani Case: ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు !
16 Sep 2020 5:28 AM GMT సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసు విచారణ అనేక మలుపులు తిరిగిన సంగతి తెలిసిందే. శ్రావణి మృతి కేసులో పోలీసులు టిస్ట్ ఇచ్చారు....