బెంగాల్ సీఎం మమతాబెనర్జీకి ఈడీ షాక్

ED Shock For Bengal CM Mamata Banerjee
x

బెంగాల్ సీఎం మమతాబెనర్జీకి ఈడీ షాక్

Highlights

Mamata Banerjee: మమత కేబినెట్ మంత్రి పార్థ చటర్జీ అరెస్ట్

Mamata Banerjee: పశ్చిమ బెంగాళ్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బిగ్‌ షాక్‌ తగిలింది. పశ్చిమ బెంగాల్ మంత్రి పఠా ఛటర్జీని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ మంత్రి పఠా ఛటర్జీ సన్నిహితురాలు అర్పిత ఇంట్లో నుంచి 21 కోట్లను దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకుంది. ఇందులో 21 కోట్ల నగదు, 50 లక్షల ఆభరణాలు ఉన్నాయి. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ మంత్రి పఠా ఛటర్జీని అరెస్ఠ్‌ చేసింది. పశ్చిమ బెంగాల్ SSC స్కామ్ లో భాగంగా పశ్చిమ బెంగాల్ మంత్రి పఠా ఛటర్జీని అరెస్ట్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories