ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత.. అసెంబ్లీ ముట్టడికి రైతు సంఘాల నేతల యత్నం

High Tension In Near AP Assembly
x

ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత.. అసెంబ్లీ ముట్టడికి రైతు సంఘాల నేతల యత్నం

Highlights

*అసెంబ్లీ వైపు దూసుకొచ్చిన రైతు సంఘాల నేతలను అడ్డుకున్న పోలీసులు

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమీపంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాష్ట్రంలో అమలవుతున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. అసెంబ్లీ ముట్టడికి రైతు సంఘాల నేతలు ప్రయత్నించారు. అసెంబ్లీ వైపు వస్తున్న రైతు సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. పోలీసులు, రైతు సంఘాల నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో ఆందోళనకారులను అరెస్ట్ చేశారు పోలీసులు.


Show Full Article
Print Article
Next Story
More Stories