సికింద్రాబాద్‌లో ఓ వ్యక్తి వద్ద డ్రగ్స్ పట్టివేత

Secunderabad: 16 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు

Jyothi
Published on: 27 July 2022 11:11 AM IST
Drugs Seized From a Person in Secunderabad
X

సికింద్రాబాద్‌లో ఓ వ్యక్తి వద్ద డ్రగ్స్ పట్టివేత

Secunderabad: సికింద్రాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు ఎక్సైజ్‌ పోలీసులు. జూబ్లీహిల్స్‌కు చెందిన వినీత్‌ అగర్వాల్ నుంచి 16 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు డ్రగ్స్‌ ఎక్కడ నుంచి తెస్తున్నాడు..? ఎవరెవరికి విక్రయిస్తున్నాడన్న దానిపై అధికారులు విచారిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story