హైదరాబాద్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్‌కు వ్యతిరేకంగా భారీ ఆందోళనలు

Hyderabad: రాజాసింగ్‌ను అరెస్ట్‌ చేయాలని పలు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు

Jyothi
Published on: 23 Aug 2022 7:16 AM IST
Protest Against MLA Raja Sing In Hyderabad
X

హైదరాబాద్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్‌కు వ్యతిరేకంగా భారీ ఆందోళనలు

Hyderabad: హైదరాబాద్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రాజాసింగ్‌ను అరెస్ట్‌ చేయాలని పలు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. తమ మనోభావాలు దెబ్బతినేలా రాజాసింగ్‌ వ్యాఖ్యలు ఉన్నాయని.. విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. హైదరాబాద్‌ సీపీ కార్యాలయం ముందు పలువురి నినాదాలు చేశారు. భవానీనగర్‌, డబీర్‌పురా, రెయిన్‌ బజార్‌ పీఎస్‌లలో రాజాసింగ్‌పై ఫిర్యాదులు చేశారు.


Jyothi

Jyothi

Next Story