ఓయూలో స్వల్ప ఉద్రిక్తత .. ఓయూలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా..

Hyderabad: నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల అరెస్ట్

Jyothi
Published on: 3 July 2022 1:30 PM IST
ఓయూలో స్వల్ప ఉద్రిక్తత .. ఓయూలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా..
X

ఓయూలో స్వల్ప ఉద్రిక్తత .. ఓయూలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా..

Hyderabad: ఓయూలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓయూలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిరసనకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని.. డిమాండ్ చేస్తూ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Jyothi

Jyothi

Next Story