Home > ప్రో కబడ్డీ
ప్రో కబడ్డీ
రైతుల పాలిట శాపంగా మారుతున్న ఫార్మా కంపెనీల వ్యర్థాలు-వీడియో
30 Oct 2020 8:33 AM GMTరైతుల పాలిట శాపంగా మారుతున్న ఫార్మా కంపెనీల వ్యర్థాలు
Pro Kabaddi Finals: ప్రోకబడ్డీ ఫైనల్స్ విజేత బెంగాల్ వారియర్స్
20 Oct 2019 1:34 AM GMTఒత్తిడిని జయించి.. సరైన సమయంలో సరైన ఆట ఆడిన బెంగాల్ వారియర్స్ ప్రోకబడ్డీ సీజన్ 7 ఛాంపియన్ గా అవతరించింది. దబాంగ్ ధిల్లీ జట్టు మొదట్లో బాగానే ఆడినా చివర్లో వారియర్స్ కెప్టెన్ అహ్మద్ ధాటికి తలొగ్గింది.
కాసేపట్లో ప్రోకబడ్డీ తుది పోరు
19 Oct 2019 1:39 PM GMTమరికాసేపట్లో ఫైనల్ పోరు జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లో ప్రొ కబడ్డీ లీగ్‌లో సరికొత్త చాంపియన్ అవతరించనుంది
టైటిల్ రేసులో దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్
18 Oct 2019 1:53 PM GMTప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్ మరి కొన్ని గంటల్లో ముగుస్తుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచుల్లో బెంగాల్ వారియర్స్, దబాంగ్ ఢిల్లీ జట్లు పైనల్ చేరాయి. ఈనెల 19 శనివారం వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో రెండు జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.
Pro Kabaddi : పవన్ పోరాటంతో సెమీస్ చేరిన బెంగళూరు బుల్స్
15 Oct 2019 1:14 AM GMTఅహ్మదాబాద్ వేదికగా ప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్లో ఎలిమినేటర్ మ్యాచ్‌లు ప్రారంభమైయ్యాయి. యూపీ యోధా బెంగుళూరు బుల్స్ మధ్య తొలి ఎలిమినేటర్ మ్యాచ్ నిర్వహించారు.
Pro Kabaddi: హర్యానా స్టీలర్స్‌పై ఘనవిజయంతో.. సెమీస్ చేరిన యు ముంబా
15 Oct 2019 1:10 AM GMTప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్లో అహ్మదాబాద్ వేదికగా హర్యానా స్టీలర్స్ యు ముంబా మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది.
Pro Kabaddi Play off: ప్రోకబడ్డీ ప్లే ఆఫ్ కి చేరిన జట్లివే
9 Oct 2019 8:00 AM GMTప్రోకబడ్డీ సీజన్ ఏడు లీగ్ మ్యాచ్ లు చివరి దశకు చేరుకున్నాయి. శుక్రవారంతో లీగ్ దశ ముగుస్తుంది. అయితే, ఇప్పటికే ఆరు జట్లు ప్లే ఆఫ్ కి అర్హత సాధించాయి....
సోను అద్భుత ప్రదర్శన.. ఓడిన టైటాన్స్
8 Oct 2019 9:05 AM GMTప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్లో వరస ఓటములతో ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన తెలుగు టైటాన్స్ మరో ఓటమి నమోదు చేసుకుంది. గుజరాత్ పార్చూన్ జెయింట్స్‌తో నోయిడా వేదికగా జరిగిన మ్యాచ్‌లో 38-48 తేడాతో ఓడిపోయింది.
ఓటమి బాటలో తెలుగు టైటాన్స్...హర్యానా స్టీలర్స్‌పై ఘోర పరాజయం
5 Oct 2019 4:19 AM GMTప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్లో తెలుగు టైటాన్స్ ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నిష్ర్కమించింది. అయినప్పటికీ తమ ఆట తీరును మాత్రం మారలేదు. హర్యానా స్టీలర్స్‌తో మ్యాచ్‌లో 32-52 తేడాలో ఘోర పరాజయం పాలైంది. 12 ఓటములతో పాయింట్ల పట్టికలో 11వ స్థానంతోనే కొనసాగుతోంది. హర్యానా13వ విజయాలు నమోదు చేసుకొని మూడో స్థానంలో కొనసాగుతుంది.
ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రేమించిన తెలుగు టైటాన్స్
4 Oct 2019 4:27 AM GMTప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్లో తెలుగు టైటాన్స్ ,పుణెరి పల్టాన్ పై జరిగిన మ్యాచ్ లో 50-53 పోయింట్ల తేడాతో ఓడిండి. ఈ టోర్నీ ఇప్పటికే 19 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్ పదకొండు మ్యాచ్‌ల్లో ఓటమి చెందింది. పుణెరి పల్టాన్ ఆఖర్లో చిన్న తప్పిదాల కారణంగా ఓటమిపాలైంది. 21 మ్యాచ్ ఆడిన పుణెరి పల్టాన్కి 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది .
యు ముంబాపై తమిళ్ తలైవాస్ ఘోర ఓటమి
1 Oct 2019 5:03 AM GMTప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో పంచకుల వేదికగా జరిగిన మ్యాచ్ లో తమిళ్ తలైవాస్ యు ముంబా చేతిలో 32-36 తేడాతో పేలవంగా ఓడింది. తమిళ్ తలైవాస్ జట్టులో స్టార్ రైడర్ రాహుల్ చౌదరి నిరాశపరిచాడు.
ప్లేఆఫ్‌కు చేరుకున్న హర్యానా స్టీలర్స్
30 Sep 2019 4:50 AM GMTగుజరాత్ పార్చూన్ జెయింట్స్‌తో హర్యానా స్టీలర్స్ 38-37 పాయింట్లతో విజయం సాధించింది. ఈవిజం హర్యానా స్టీలర్స్ ప్లేఆఫ్ బెర్తు ఖరారు చేసుకుంది. దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్ టీమ్స్ ప్లేఆఫ్ బెర్తు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే.