టైటిల్ రేసులో దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్

టైటిల్ రేసులో దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్
x
Highlights

ప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్ మరి కొన్ని గంటల్లో ముగుస్తుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచుల్లో బెంగాల్ వారియర్స్, దబాంగ్ ఢిల్లీ జట్లు పైనల్ చేరాయి. ఈనెల 19 శనివారం వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో రెండు జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.

గురువారం సెమీ ఫైనల్ పోరులో బెంగళూరు బుల్స్ పై 38-44 తేడాతో దబాంగ్ ఢిల్లీ ఘనవిజయం సాధించింది. స్టార్ రైడర్ నవీన్ కుమార్ 15 పాయింట్లు సాధించాడు.

మరో సెమీఫైనల్ లో యు ముంబాపై 37-35 తేడాతో బెంగాల్ వారియర్స్ ఘనవిజయం నమోదు చేసుకుంది. బెంగాల్ వారియర్స్ ఆటగాళ్లు అంతా సమిష్టిగా రాణించారు. యు ముంబా స్టార్ రైడర్ అభిషేక్ పాయింట్లు సాధించాడు. దబాంగ్ ఢిల్లీ 22 మ్యాచ్లు ఆడి 15 గెలిచి 85 పాయింట్లతో ఆగ్రస్థానంలో ఉంది. బెంగాల్ వారియర్స్ 22 మ్యాచ్లు ఆడి 14 వాటిలో విజయం సాధించి 83 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories