ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రేమించిన తెలుగు టైటాన్స్

ప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ ,పుణెరి పల్టాన్ పై జరిగిన మ్యాచ్ లో 50-53 పోయింట్ల తేడాతో ఓడిండి. ఈ టోర్నీ ఇప్పటికే 19 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్‌ పదకొండు మ్యాచ్‌ల్లో ఓటమి చెందింది. పుణెరి పల్టాన్ ఆఖర్లో చిన్న తప్పిదాల కారణంగా ఓటమిపాలైంది. 21 మ్యాచ్ ఆడిన పుణెరి పల్టాన్‌కి 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది .

Samba Siva Rao
Updated on: 4 Oct 2019 10:41 AM IST
ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రేమించిన తెలుగు టైటాన్స్
X

ప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ ,పుణెరి పల్టాన్ పై జరిగిన మ్యాచ్ లో 50-53 పోయింట్ల తేడాతో ఓడిండి. ఈ టోర్నీ ఇప్పటికే 19 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్‌ పదకొండు మ్యాచ్‌ల్లో ఓటమి చెందింది. పుణెరి పల్టాన్ ఆఖర్లో చిన్న తప్పిదాల కారణంగా ఓటమిపాలైంది. 21 మ్యాచ్ ఆడిన పుణెరి పల్టాన్‌కి 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది .

తెలుగు టైటాన్స్‌ రాకేశ్ గౌడ్ 16 పాయింట్లతో సత్తాచాటాడు. స్టార్ రైడర్ సిద్ధార్థ దేశాయ్ విఫలమైయ్యాడు.

పుణెరి పల్టాన్ జట్టులో స్టార్ రైడర్ మన్‌జీత్ 11 పాయింట్లు సాధించాడు. మ్యాచ్‌ ఆరంభంలోనే తెలుగు టైటాన్స్‌ అద్భుత ప్రదర్శన చేసింది. ,పుణెరి పల్టాన్ ఆటగాళ్లను ఆలౌట్ చేసింది. ఇక ఆట ఆఖర్లో ఒత్తిడిని జయించిన పుణెరి మూడు పాయింట్ల తేడాతో విజయం సాధించింది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story