logo

You Searched For "Telugu Titans"

పోరాడి ఓడిన టైటాన్స్

7 Sep 2019 1:33 AM GMT
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 7లో తెలుగు టైటాన్స్ చివరి వరకు పోరాడి గెలుపు ముంగిట తడబడింది. బెంగళూరు వేదికగా బెంగళూరు బుల్స్‌ వార్సెస్ తెలుగు టైటాన్స్ శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ హోరాహోరి పోటీని ఇచ్చినా.. 39-40 తేడాతో కొద్దిలో విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది.

తెలుగు టైటాన్స్ అదరహో.. ఉత్కంఠ పోరులో విజయం

3 Sep 2019 3:41 AM GMT
ప్రొ కబడ్డి లీడ్ ఏడో సీజన్‌లో భాగంగా నిన్న(సోమవారం) బెంగళూరు వేదికగా తమిళ్ తలైవాస్‌ వార్సెస్ తెలుగు టైటాన్స్ హోరాహోరి పోరుసాగింది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 35-30 తేడాతో విజయం సాధించింది.

తెలుగు టైటాన్స్‌ కథ... మళ్లీ మొదటికే..

31 Aug 2019 5:16 AM GMT
ప్రొ కబడ్డీ మొదలైన దగ్గరి నుండి తెలుగు బోల్తపడుకుంటూ వస్తునే ఉంది. మధ్యలో మళ్లీ విజయబాట పట్టిన తెలుగు టైటాన్స్ ఇప్పడు మళ్లీ మొదటికే వచ్చేసింది. తాజాగా శుక్రవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 27–34తో పుణేరి పల్టన్‌ చేతిలో ఘోరపరాజయం చవిచూసింది.

జైపూర్‌కు షాక్ ఇచ్చిన తెలుగు టైటాన్స్‌.. అదరగొట్టిన విశాల్‌

25 Aug 2019 2:08 AM GMT
ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ మూడో విజయాన్ని సోంతం చేసుకుంది.

బెంగాల్‌ వారియర్స్‌తో టైటాన్స్‌ 'టై'

13 Aug 2019 2:02 AM GMT
ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 30-24తో గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌పై గెలిచి విజయ భేరి మోగించిదని తెగ సంబురపడ్డారు అభిమానులు. ఇక ఇప్పటి నుండి టైటాన్స్ పూంజుకుంటుంది అనుకున్న టైటాన్స్.. ఆ దూకుడు కేవలం ఒక మ్యాచేతోనే సరిపెట్టుకుంది.

నల్ల రంగు జెర్సీ.. టైటాన్స్‌ బోణీ

12 Aug 2019 1:39 AM GMT
ప్రొ కబడ్డీ లీగ్‌లో వరుస ఓటమిలతో పాయింట్ల పట్టికలో అట్టడుగుకు వెళ్లిన తెలుగు టైటాన్స్ మొత్తానికి బోణీ కొట్టింది. ఐదు పరాజయాలు, ఓ టై తర్వాత సమిష్టి కృషితో విజయం సాధించింది.

పాపం తెలుగు టైటాన్స్.. చేజేతులా విజయాన్ని టై గా మార్చుకున్నారు!

3 Aug 2019 5:39 AM GMT
విజయం కోసం మొహంవాచిపోయిన వాళ్లకు ఒక్క విజయం దక్కితే ఏం చేస్తారు? ఎగిరి గంతేస్తారు. కాదు..కాదు..గెంతులేస్తూ ఎగిరెగిరి పడతారు. పాపం వాళ్ళూ అదే...

వరుసగా నాలుగోసారీ..నిరాశ పరచిన తెలుగు టైటాన్స్

27 July 2019 6:54 AM GMT
ఏ ఆటలోనైనా.. ఏ జట్టుకైనా సొంత గడ్డపై ఆడుతుంటే ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఎంత పేలవ ఫాం లో ఉన్నా నాల్గింట ఒక్కటన్నా గెలుపు దక్కేలా ఆడుతారు. కానీ, ప్రో...

తెలుగు టైటాన్స్ రెండో 'సారీ'

21 July 2019 4:06 PM GMT
తన రెండో మ్యాచ్ లోనూ ఘోర పరాజయం పాలైంది తెలుగు టైటాన్స్ జట్టు. ప్రో కబడ్డీ సీజన్ 7 లో భాగంగా ఈరోజు జరిగిన రెండో మ్యాచ్ (మొత్తమ్మీద నాలుగోది) లో...

మొదటి మ్యాచ్ లో నిరాశపరిచిన తెలుగు టైటాన్స్..రెండో మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ విజయం

20 July 2019 3:35 PM GMT
వేట మొదలైంది. నగరంలో కబడ్డీ కూత పెట్టింది. లీగ్ పోటీలు ఈరోజు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం లో మొదలయ్యాయి. తెలుగు టైటాన్స్ జట్టు యూముంబ జట్టుతో...

నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌–7.. తొలి పోరులో యు ముంబా వర్సెస్ తెలుగు టైటాన్స్

20 July 2019 1:16 AM GMT
క్రీడాభి మానులను ఉర్రూతలూగించడానికి ప్రో కబడ్డీ లీగ్ మరోసారి వచ్చేసింది. నేటి నుంచి హైదరాబాద్ వేదికగా ప్రో కబడ్డీ సీజన్ 7 షురూ కానుంది. ఈ...

యుముంబా కెప్టెన్ గా మరోసారి ఫజల్‌ అట్రాచలీ

17 July 2019 4:38 PM GMT
ప్రో కబడ్డీ హడావుడి మొదలవుతోంది. ఈ నెల 20వ తేదీ నుంచి హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం కాబోతోంది. ఫ్రాంచైజీలు తమ జట్లను...

లైవ్ టీవి


Share it
Top