కాసేపట్లో ప్రోకబడ్డీ తుది పోరు

మరికాసేపట్లో ఫైనల్ పోరు జరగనుంది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగే ఫైనల్‌లో ప్రొ కబడ్డీ లీగ్‌లో సరికొత్త చాంపియన్‌ అవతరించనుంది

Samba Siva Rao
Updated on: 19 Oct 2019 7:33 PM IST
కాసేపట్లో  ప్రోకబడ్డీ తుది పోరు
X

ప్రోకబడ్డీ ఏడో సీజన్ తుది ఘట్టానికి చేరింది. టోర్నీ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన దబంగ్‌ ఢిల్లీ, బెంగాల్‌ వారియర్స్‌లే ఫైనల్ కు చేరాయి. ఈ రెండు జట్ల మధ్య మరికాసేపట్లో ఫైనల్ పోరు జరగనుంది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగే ఫైనల్‌లో ప్రొ కబడ్డీ లీగ్‌లో సరికొత్త చాంపియన్‌ అవతరించనుంది

ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచిన మొదటి సారి ట్రోఫీని అందుకోనున్నాయి. ఢిల్లీ జట్టు రైడర్‌ నవీన్‌ కుమార్‌ వెన్నెముకగా ఉన్నాడు. మరో వైపు కెప్టెన్ స్టార్‌ రైడర్‌ మణీందర్‌ సింగ్‌ ఫైనల్ కి సిద్ధమయ్యాడు. తుదిపోరులో జట్టుకు టైటిల్‌ని సిద్ధంగా ఉన్నాడు. డిఫెన్స్‌లోనూ ఢిల్లీ, బెంగాల్‌ జట్లూ సమానంగా సమానంగా నిలిచాయి. అన్ని విభాగాల్లోనూ ఢిల్లీ ఆధిక్యంలో ఉంది దీంతో ఢిల్లీ జట్టు టైటిల్ గెలిచే అవకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story