సోను అద్భుత ప్రదర్శన.. ఓడిన టైటాన్స్

ప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్‌లో వరస ఓటములతో ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన తెలుగు టైటాన్స్ మరో ఓటమి నమోదు చేసుకుంది. గుజరాత్ పార్చూన్ జెయింట్స్‌తో నోయిడా వేదికగా జరిగిన మ్యాచ్లో 38-48 తేడాతో ఓడిపోయింది.

Samba Siva Rao
Updated on: 8 Oct 2019 2:48 PM IST
సోను అద్భుత ప్రదర్శన.. ఓడిన టైటాన్స్
X

ప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్‌లో వరస ఓటములతో ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన తెలుగు టైటాన్స్ మరో ఓటమి నమోదు చేసుకుంది. గుజరాత్ పార్చూన్ జెయింట్స్‌తో నోయిడా వేదికగా జరిగిన మ్యాచ్లో 38-48 తేడాతో ఓడిపోయింది.

తెలుగు టైటాన్స్ స్టార్ రైడర్ సిద్ధార్థ 13 పాయింట్లు సాధించాడు. కానీ అతనికి జట్టు సభ్యల నుంచి సహాకారం లభించలేదు. గుజరాత్ టీమ్‌ నుంచి రైడర్ సోను 17 పాయింట్లు సాధించాడు. సోను 17 సార్లు రైడ్ కు వెళ్లి 17పాయింట్లు సాధించడం విశేషం. యు ముంబా, దబాంగ్ ఢిల్లీ, బెంగళూరు బుల్స్ , హర్యానా స్టీలర్స్, యూపీ యోధా, బెంగాల్ వారియర్స్, జట్లు ప్లేఆఫ్ బెర్తుని దక్కించుకున్నాయి.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story