ఓటమి బాటలో తెలుగు టైటాన్స్...హర్యానా స్టీలర్స్‌పై ఘోర పరాజయం

ఓటమి బాటలో తెలుగు టైటాన్స్...హర్యానా స్టీలర్స్‌పై ఘోర పరాజయం
x
Highlights

ప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నిష్ర్కమించింది. అయినప్పటికీ తమ ఆట తీరును మాత్రం మారలేదు. హర్యానా స్టీలర్స్‌తో మ్యాచ్‌లో 32-52 తేడాలో ఘోర పరాజయం పాలైంది. 12 ఓటములతో పాయింట్ల పట్టికలో 11వ స్థానంతోనే కొనసాగుతోంది. హర్యానా13వ విజయాలు నమోదు చేసుకొని మూడో స్థానంలో కొనసాగుతుంది.

ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ రైడర్ సిద్ధార్థ దేశాయ్ 12 పాయింట్లు సాధించాడు. హర్యానా టీమ్ స్టార్ రైడర్ వికాస్ ఖండోలా 13 పాయింట్లు సాధించాడు.‎ డిఫెండర్ రవి కుమార్ 7 పాయింట్లతో రాణిచాడు. పాయింట్ల పట్టికలో టాప్-6లో ఉన్న జట్లు ప్లేఆఫ్‌కి అర్హత సాధిస్తాయి. ఇప్పటికే హర్యానా స్టీలర్స్, దబాంగ్ ఢిల్లీ, యు ముంబా, బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్ టాప్-5లో చోటు దక్కించుకున్నాయి. ఒక స్థానం కోసం జైపూర్ పింక్ పాంథర్స్, యూపీ యోధా, పోటీలో ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories