Home > తాజా వార్తలు
తాజా వార్తలు - Page 5
Hyderabad: 3గంటల్లో కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
26 Feb 2021 5:45 AM GMTHyderabad:బంజారాహిల్స్‌లో ఓ వ్యాపారిన కిడ్నాప్ కలకలం రేగింది
Corona Updates: గడిచిన 24 గంటల్లో 16,577 కరోనా కేసులు
26 Feb 2021 5:24 AM GMTCorona Updates:దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 16వేల 577 కరోనా కేసులు నమోదవ్వగా.. కోవిడ్‌తో 120 మంది మృతి చెందారు.
Stock Market:నష్టాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు
26 Feb 2021 5:12 AM GMTStock Market: దేశీ మార్కెట్లు కుప్పకూలాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతాన నష్టాల బాట పట్టాయి.
Steel Plant: నేడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖపట్టణం దిగ్భంధనం
26 Feb 2021 4:43 AM GMTSteel Plant: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు విశాఖపట్టణం దిగ్బంధన కార్యక్రమం చేపట్టారు.
Hyderabad: తెలంగాణలో ముదురుతోన్న ఎండలు
26 Feb 2021 4:16 AM GMTHyderabad: వాతావరణం: తెలంగాణలో ఎండలు ముదురుతున్నాయి.
Kondagattu Temple: కొండగట్టు ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
26 Feb 2021 3:38 AM GMTKondagattu Temple: హనుమాన్ జయంతికి రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ నామస్మరణ పెద్దఎత్తున చేస్తామని కవిత స్పష్టం చేశారు.
AP Municipal Elections: కాకరేపుతోన్న గుంటూరు మున్సి"పోల్"
26 Feb 2021 3:16 AM GMTAP Municipal Elections: నోటిఫికేషన్ వెలువడిన సంవత్సరం తర్వాత ప్రస్తుతం పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది.
Delhi: నేడే భారత్ బంద్
26 Feb 2021 2:00 AM GMTDelhi:రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసన గా సీఏఐటీ నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చింది.
థరూర్ మండల కేంద్రంలో హై వోల్టేజ్ తో ఇక్కట్లు
26 Feb 2021 1:46 AM GMTవికారాబాద్ జిల్లా థరూర్ మండల కేంద్రంలో హై వోల్టేజ్ తో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు
చదువుతో పాటు ఆటలు ముఖ్యమే : కలెక్టర్ మురళీధర్‌రెడ్డి
26 Feb 2021 1:26 AM GMTరాజమండ్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో రోలర్ స్కేటింగ్ ర్యాలీని జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు.
Check Movie: 'చెక్' టీంకు ఎన్టీఆర్ బెస్ట్ ఆఫ్ లక్
25 Feb 2021 4:00 PM GMTCheck Movie: నితిన్ హీరోగా, ప్రియా వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించిన 'చెక్' సినిమా 26న విడుదల కానుంది.
మోసానికి, నిరంకుశ పాలనకు కేరాఫ్ కేసీఆర్: పొన్నాల
25 Feb 2021 3:30 PM GMTమోసానికి, నిరంకుశ పాలనకు కేరాఫ్‌గా కేసీఆర్.. ఆయన మంత్రివర్గం నిలుస్తుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణని నీళ్లు, నిధులు,...