అమ్మ ప్రేమకు బహుమతిగా చంద్రుడిపై స్థలం కొన్న కూతురు..
Godavarikhani: గోదావరిఖనిలో హాట్ టాపిక్‌గా మారిన విజ్ఞత గిఫ్ట్
అమ్మ ప్రేమకు బహుమతిగా చంద్రుడిపై స్థలం కొన్న కూతురు..
Godavarikhani: చంద్రమండలంపై స్థలం కొని తల్లికి గిఫ్ట్ ఇచ్చింది గోదావరిఖని చెందిన యువతి. గోదావరిఖనికి చెందిన రామచంద్రం,వకుళ దేవి దంపతుల పెద్ద కుమార్తె సాయి విజ్ఞత. అమెరికాలో నివాసముండే సాయి విజ్ఞత... తన తల్లికి ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనే కోరికతో చంద్రమండలంపై స్థలాన్ని కొనుగోలు చేసారు. ఇటీవలే దానికి సంబదించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లు వీరికి చేరాయి. సాయి విజ్ఞత తన తల్లికి ఇచ్చిన ఈ గిఫ్ట్ ఇప్పుడు గోదావరిఖనిలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.