Jammikunta: జమ్మికుంట కార్మికులకు చైర్మన్ భరోసా: ఎండలో జాగ్రత్త.. ఆరోగ్యం ముఖ్యం!

జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పారిశుద్ధ్య కార్మికులతో సమావేశమయ్యారు.

Update: 2026-04-09 04:54 GMT

Jammikunta: జమ్మికుంట కార్మికులకు చైర్మన్ భరోసా: ఎండలో జాగ్రత్త.. ఆరోగ్యం ముఖ్యం!

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పరిధిలోని కొత్తపల్లి,రామన్నపల్లి, ధర్మారం లలో పారిశుద్యం పనులు నిర్వహిస్తున్న కార్మికులతో ఈరోజు ఉదయం సమావేశమైన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ ఎవరికి కేటాయించిన వార్డులో వారు సమయానుకూలంగా తమ తమ పనులు త్వరితగతిన పూర్తిచేసుకోవాలని అలాగే మీయొక్క కౌన్సిలర్ మరియు వార్డు ప్రజలతో గౌరవంగా ఉండాలని ఎండాకాలం దృశ్య వార్డులో విధులు నిర్వహిస్తున్న సమయంలో సమయానికి నీరు కానీ నిమ్మరసం కానీ తీసుకోవాలని మీ ఆరోగ్యం విషయంలో మీదే బాధ్యత కాబట్టి మీ కుటుంబానికి మీరే పెద్ద కాబట్టి మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండి మీకు ఏదైనా పని విషయంలో ఏదైనాసమస్యలుఉంటేచెప్పగలరని తెలిపారు.

Tags:    

Similar News