Warangal : వరంగల్ నగర కొత్త కమిషనర్‌గా అంబర్ కిషోర్ ఝా
Warangal : కిషోర్ ఝాకు గౌరవ వందనం సమర్పించిన పోలీసులు
Warangal : వరంగల్ నగర కొత్త కమిషనర్‌గా అంబర్ కిషోర్ ఝా
Warangal : వరంగల్ నగర కొత్త కమిషనర్‌గా అంబర్ కిషోర్ ఝా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల కమిషన్ ఉత్వర్వుల మేరకు ఆయన ఇవాళ బాధ్యతలు చేపట్టారు. పోలీస్ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న కిషోర్ ఝా పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కమిషనరేట్‌లో ఇంచార్జ్ సీపీగా ఉన్న డీసీపీ మురళీధర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. కొత్త సీపీగా నియామకమైన కిషోర్ ఝాను పలువురు పోలీస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.