Harish Rao: గవర్నమెంట్ డబ్బులతో ఫుట్‌బాల్ మ్యాచ్ ఎలా ఆడతావు రేవంత్ ?
Harish Rao: రాష్ట్రంలో మెస్సీ ఈవెంట్‌లో ప్రభుత్వం అడ్డగోలుగా ఖర్చుచేసిందని మండిపడ్డారు మాజీమంత్రి హరీష్‌రావు.
Harish Rao: గవర్నమెంట్ డబ్బులతో ఫుట్‌బాల్ మ్యాచ్ ఎలా ఆడతావు రేవంత్ ?
Harish Rao: రాష్ట్రంలో మెస్సీ ఈవెంట్‌లో ప్రభుత్వం అడ్డగోలుగా ఖర్చుచేసిందని మండిపడ్డారు మాజీమంత్రి హరీష్‌రావు. సంగారెడ్డిలో కొత్తగా గెలిచిన బీఆర్‌ఎస్ సర్పంచులను హరీష్‌రావు సన్మానించారు. సింగరేణి డబ్బులతో ఫుట్‌బాల్ మ్యాచ్ ఎలా ఆడతావు రేవంత్ అని హరీష్‌రావు ప్రశ్నించారు. తెలంగాణను కేసీఆర్ అభివృద్ధి చేస్తే.. రేవంత్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని హరీష్‌రావు విమర్శించారు. కనీసం రాష్ట్రంలో యూరియాను కూడా సరఫరా చేయలేని సీఎం ఉంటే ఏంటి.. లేకుంటే ఏంటని హరీష్‌రావు ఎద్దేవా చేశారు.