Bhadradri Kothagudem: విషాదం.. కాలువలో పడి హెడ్ కానిస్టేబుల్ మృతి
Bhadradri Kothagudem: మృతురాలు కొత్తగూడెం వన్‌టౌన్ పీఎస్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు
Bhadradri Kothagudem: విషాదం.. కాలువలో పడి హెడ్ కానిస్టేబుల్ మృతి
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరకట్ట పక్కనే ఉన్న కాల్వలో పడి హెడ్ కానిస్టేబుల్ మృతి చెందింది. మృతురాలు కొత్తగూడెం వన్‌టౌన్ పీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.