Sangareddy: సంగారెడ్డి జిల్లాలో తప్పిన ప్రమాదం
Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ప్రమాదం తప్పింది. చింతల్ ఘాట్ సమీపంలో వేగంగా వస్తున్న బస్సు..
Sangareddy: సంగారెడ్డి జిల్లాలో తప్పిన ప్రమాదం
Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ప్రమాదం తప్పింది. చింతల్ ఘాట్ సమీపంలో వేగంగా వస్తున్న బస్సు.. ముందు వెళ్తున్న బస్సును తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. ప్రయాణికులను పోలీసులు, స్థానికులు సురక్షితంగా రక్షించారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. కర్ణాటక నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.