Harish Rao: పెట్టుబడి సాయంపై ప్రభుత్వం నోరు మెదపడం లేదు
క్రాప్ మెయింటెనెన్స్ కింద ప్రభుత్వం.రైతుకు ఏడాదికి రూ. 4200 ఇవ్వాలి
Harish Rao: పెట్టుబడి సాయంపై ప్రభుత్వం నోరు మెదపడం లేదు
Harish Rao : వానాకాలం వచ్చినా రైతుల పంట పెట్టుబడి సాయంపై ప్రభుత్వం నోరు మెదపడం లేదని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. పంట సాగు కంటే ముందే ఎకరాకు ఇస్తామన్న 7వేల 500 వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలో ఆయిల్‌పామ్ ఆయిల్‌పామ్ తొలి పంటను రైతులు తీశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లిలోరైతు నాగేందర్ కోరిక మేరకు మొదటి పంటను మాజీ మంత్రి హరీశ్‌రావు కోశారు. క్రాప్ మెయింటెనెన్స్ కింద ప్రభుత్వం రైతుకు ఏడాదికి 4వేల 200 ఇవ్వాలన్నారు.