T20 World Cup 2026 Live Updates IND vs WI: T20 ప్రపంచ కప్లో చివరి సూపర్ 8 మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించి సెమీ ఫైనల్స్ కి దూసుకెళ్లింది . సంజూ సాంసన్ అజేయ 97పరుగుల అద్భుత ఇన్నింగ్స్ సహాయంతో 5 వికెట్ల తేడాతో విండీస్ పై భారత్ విజయం సాధించింది భారత్-వెస్టిండీస్ టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ హైలైట్స్ ఇక్కడ తెలుసుకోవచ్చు .