అంతర్జాతీయంగా పాకిస్ధాన్‌కు మరో ఎదురుదెబ్బ

Update: 2019-08-23 06:32 GMT

అంతర్జాతీయంగా పాకిస్ధాన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అంతర్జాతీయంగా వివిధ దేశాలకు నిధులు అందించేందుకు సలహాలు, సూచనలు ఇచ్చే పాకిస్ధాన్‌ను బ్లాక్ లిస్ట్ లో చేర్చిన అఫిలేటెడ్ ఆఫ్ ఫైనాన్స్ టాస్క్ ఫోర్స్. ఉగ్రవాదులకు నిధులు అందకుండా చూడటంలో విఫలమయ్యారన్న టాస్క్ ఫోర్స్ గతంలోనే గ్రే లిస్టులో చేర్చిన అఫిలేటెడ్ ఆఫ్ ఫైనాన్స్ టాస్క్ ఫోర్స్. తాజా పరిణామాలతో అంతర్జాతీయంగా పాకిస్ధాన్‌కు మరిన్ని కష్టాలు. ఇప్పటికే ఆర్ధికపరమైన ఇబ్బందులతో కుదేలవుతున్న పాకిస్ధాన్.

Tags:    

Similar News