logo

You Searched For "pakistan"

అంతర్జాతీయంగా పాకిస్ధాన్‌కు మరో ఎదురుదెబ్బ

23 Aug 2019 6:32 AM GMT
అంతర్జాతీయంగా పాకిస్ధాన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అంతర్జాతీయంగా వివిధ దేశాలకు నిధులు అందించేందుకు సలహాలు, సూచనలు ఇచ్చే పాకిస్ధాన్‌ను బ్లాక్...

భారత్‌లో విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర ..!

23 Aug 2019 5:55 AM GMT
భారత్‌లో విధ్వంసమే లక్ష్యంగా పాకిస్ధాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదులు భారీ కుట్రకు పాల్పడుతున్నట్టు ఐబీ హెచ్చరించింది. ఈశాన్య,పాక్ సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఎక్కువగా ఉండటంతో శ్రీలంక మీదుగా సముద్ర మార్గం ద్వారా ఆరుగురు ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి.

ప్రియాంక చోప్రా పై ఫైర్ అయిన పాకిస్థాన్....

21 Aug 2019 2:22 PM GMT
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పై ఫైర్ అయింది పాకిస్థాన్... ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ బ్రాండ్ కి అంబాసిడర్‌గా ఉన్నా ప్రియాంక చోప్రాని ...

అభినందన్‌ను పట్టుకున్న పాక్ కమాండో మర్ గయా

20 Aug 2019 1:52 PM GMT
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను పట్టుకున్న పాక్‌ కమాండో హతమయ్యాడు. ఎల్‌వోసీ వెంట నక్యాల్ సెంటర్ వద్ద ఆగస్టు 17న భారత సైన్యం జరిపిన కాల్పుల్లో అహ్మద్ ఖాన్ మృతి చెందాడు.

మోడీ, ప్రధాని ఫోన్ చర్చలు

19 Aug 2019 4:15 PM GMT
పాకిస్థాన్ విషయంపై ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడంలో మోడీ గట్టిగా పనిచేస్తున్నారు.అమెరికా అద్యక్షుడు ట్రంప్ తో కాసేపటి క్రితం ఫోన్ చర్చలు జరిపారు....

గూగుల్ లో 'బికారి' అని సెర్చ్ చేయండి ... ఎమోస్తుందంటే !

19 Aug 2019 12:53 PM GMT
సహజంగానే ఏదైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంటే సోషల్ మీడియాలో దానిని వైరల్ చేయడం నెటిజన్లకు అదో సరదా .. ! అందులో భాగంగానే గూగుల్ లో 'బికారి' అని ఇంగ్లీష్...

పాక్‌తో చర్చలు జరిగితే ఇక పీవోకే పైనే..

18 Aug 2019 4:23 PM GMT
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, వారికి సహకరించడం ఆపనంత వరకూ పాకిస్థాన్‌తో చర్చల ప్రసక్తేలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తేల్చిచెప్పారు....

మరోసారి బరితెగించిన పాక్ ... ఓ జవాన్ మృతి

17 Aug 2019 11:35 AM GMT
పాక్ మరోసారి బరితెగించింది . జమ్మూ కశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి జరిగిన కాల్పుల్లో భారత సైన్యానికి చెందిన లాన్స్ నాయక్ సందీప్ థాపా (35) అమరుడయ్యారు.

రెండు దేశాల సంబరాల్లో ఎంత తేడా?

16 Aug 2019 3:19 AM GMT
రెండు దాయాది దేశాలు. వారిద్దరూ దేశ ప్రధానులే.. కానీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ప్రసంగంలో ఎంత తేడా? ఒకరు దేశాభివృద్ధిని కాంక్షిస్తూ ప్రసంగిస్తే.. మరొకరు సమయమంతా పొరుగు దేశాన్ని శాపనార్ధాలు పెట్టేందుకే కేటాయించారు.

ఫేకిస్థాన్ గా మారిన పాకిస్థాన్..ఫేక్ న్యూస్ తో...

14 Aug 2019 8:27 AM GMT
పాకిస్థాన్ ఒక్కసారిగా ఫేకిస్థాన్ గా మారిపోయింది. భారత్ పై సరిహద్దుల్లో గాకుండా సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించింది. ఈ ఫేక్ యుద్ధం ఎన్నో మలుపులు...

రేపు అభినందన్‌కు వీర్‌చక్ర ప్రదానం

14 Aug 2019 6:41 AM GMT
నేషన్‌ హీరో, శతృసైన్యం చేతిలో చిక్కి ధైర్యంగా తిరిగొచ్చిన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌కు కేంద్రం వీర్‌ చక్ర ప్రకటించింది.

మాతో ఎవరూ జత కట్టడం లేదు.. పాక్ వేదన!

13 Aug 2019 6:42 AM GMT
కాశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు అంశాల విషయంలో తమ అభ్యంతరాల్ని అంతర్జాతీయంగా ఎవరూ సమర్ధించకపోవడం పాక్ పాలకులకు వేదనను కలిగిస్తోంది. గత వారంలో భారత్ పార్లమెంట్ లో ఈ విషయాలపై నిర్ణయాలు తీసుకున్నప్పటి నుంచీ అంతర్జాతీయ సమాజం ముందు తమకేదో అన్యాయం జరిగినట్టు వాపోతున్న పాకిస్థాన్ గోడు ఎవరు వినడం లేదు.

లైవ్ టీవి

Share it
Top