Taipei Knife Attack: తైవాన్‌ తైపీలో సైకో బీభత్సం

Taipei Knife Attack: తైవాన్‌ రాజధాని తైపీలో ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు. జనంపై కత్తి, పొగ గ్రనేడ్‌తో దాడికి దిగాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.

Update: 2025-12-20 06:28 GMT

Taipei Knife Attack: తైవాన్‌ రాజధాని తైపీలో ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు. జనంపై కత్తి, పొగ గ్రనేడ్‌తో దాడికి దిగాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత నిందితుడు ఓ భవనం ఆరో అంతస్తు నుంచి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడిని 27 ఏళ్ల చాంగ్‌ వెన్‌గా గుర్తించారు. ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.

Tags:    

Similar News