Nimmala Rama Naidu: చెత్త మీద కూడా పన్ను వేసిన ప్రభుత్వం వైసీపీది

Nimmala Rama Naidu: కేంద్రం పంపిణీ చేసే బియ్యాన్ని సైతం ఆపేసారు

Update: 2024-02-06 09:02 GMT

Nimmala Rama Naidu: చెత్త మీద కూడా పన్ను వేసిన ప్రభుత్వం వైసీపీది

Nimmala Rama Naidu: నిత్యవసర వస్తువుల ధరలపై వాయిదా తీర్మానానికి పట్టుబడితే తమను సస్పెండ్ చేశారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. నిత్యవసర వస్తువుల ధరల రేట్లు పెంచి పేదల జేబులకు జగన్ చిల్లుపెడుతున్నాడని విమర్శించారు.

చెత్త మీద కూడా పన్ను వేసిన ప్రభుత్వం వైసీపీది అని దుయ్యబట్టారు. గతంలో తమ ప్రభుత్వం ఉన్న సమయంలో పేదలకు 6 సరుకులు పంపిణీ చేసేవాళ్లమని.... కానీ జగన్ సర్కార్ కేంద్రం నుంచి వస్తున్న బియ్యాన్ని సైతం ఆపేసిందన్నారు నిమ్మల రామానాయుడు.

Tags:    

Similar News