Top
logo

You Searched For "ap news"

ఏపీ సీఎం క్యాంప్ ఆఫీసు సమీపంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

20 Oct 2019 5:42 AM GMT
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసు సమీపంలో ప్రకాశం జిల్లా కొమరవోలు మండలానికి చెందిన కోనేటి సుధాకర్‌ ఆత్మహత్యాయత్నం

కంప్యూటర్ ఆపరేటర్ అవమానించారని ఆత్మహత్య చేసుకున్న గ్రామ వాలంటీర్

20 Oct 2019 5:23 AM GMT
కంప్యూటర్ ఆపరేటర్ పరుషంగా మాట్లాడని గ్రామ వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది.

రాశి, రంభపై సీరియస్ అయిన కోర్టు...

29 Sep 2019 9:08 AM GMT
ఒకప్పుడు వెండితెరపై అందం, అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్స్ రంభ, రాశి... ప్రస్తుతం సినిమాలు చేయడం ఆపేసి బుల్లితెరపై కనిపిస్తున్నారు.. ఇవే కాకుండా...

సినిమాలో ఏపీ డిప్యూటీ సీఎం...

23 Sep 2019 10:05 AM GMT
ఏపీ డిప్యూటీ సీఎం ఏంటి ? సినిమాల్లో నటించడం ఏంటి అనుకున్నారా ? అవును మీరు చదివింది నిజమే .. ఏపీ డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పాముల పుష్ప...

ముక్కంటి సేవలో ఇస్రో డైరెక్టర్ రాజరాజన్

11 Sep 2019 1:46 PM GMT
ఇస్రో డైరెక్టర్ రాజ రాజన్ కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు.

గణేశ్‌ ఉత్సవ కమిటీలకు ప్రశంసా పత్రాలు

11 Sep 2019 12:32 PM GMT
ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గణేశ్‌ ఉత్సవ కమిటీల సభ్యులకు గ్రామాభివృద్ధి కమిటీ తరఫున ప్రశంసా పత్రాలను అందజేసి.. గ్రామంలో ఎలాంటి చందాలు లేకుండా భక్తిశ్రద్ధలతో గణేష్‌ ఉత్సవాలను నిర్వహించినందుకు అభినందించారు.

వైఎస్సార్ వర్థంతి సందర్భంగా అల్పాహార వితరణ

2 Sep 2019 1:00 PM GMT
ఏపీలో దివంగత నేత వైఎస్సార్ వర్థంతి సందర్భంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. విశాఖపట్నం అక్కయ్యపాలెంలో పేదలకు, నిర్మాణ కార్మికులకు అల్పాహార వితరణ కార్యక్రం జరిగింది

నేడు ఇడుపులపాయకు సీఎం జగన్‌

2 Sep 2019 3:37 AM GMT
ఏపీ సీఎం జగన్.. ఇవాళ కడప జిల్లాలో పర్యటిస్తారు. వైఎస్‌ఆర్‌ పదో వర్థంతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. పులివెందుల, ఇడుపులపాయకు రానున్న సీఎం.. నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.

ttd board: సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

28 Aug 2019 7:38 AM GMT
టీటీడీ పాలక మండలి నియామకానికి ఏపీ సీఎం జగన్ ఈరోజు ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తోంది. కొద్ది సేపటి క్రితం జగన్ ను పాలకమండలి చైర్మన్ సుబ్బారెడ్డి కలిసి మాట్లాడారు. ఈ సమయంలో నిర్ణయం తీసుకున్నారని సమాచారం. సాయంత్రానికి ఈ విషయంపై పూర్తీ వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.

ys sharmila greetings to apcm jagan: అన్నా, వదినమ్మలకు శుభాకాంక్షలు!

28 Aug 2019 7:24 AM GMT
ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా వైఎస్ జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల తన శుభాకాంక్షలను ఫేస్ బుక్ వేదికగా...

సీఎం జగన్‌ను కలిసిన టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి

28 Aug 2019 6:30 AM GMT
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి భేటి అయ్యారు. టీటీడీ పాలకమండలి ఏర్పాటుపై ఇరువురు చర్చించారు. పాలక మండలిలో ఎవరెవరిని నియమించాలనే దానిపై చర్చ జరిగింది.

జనసేనుడి సొంత జిల్లాలో కొత్త చర్చేంటి?

27 Aug 2019 6:07 AM GMT
అంతన్నారు.. ఇంతన్నారు.. కానీ చివరకు పార్టీ కార్యాలయాలే ఎత్తేసే పరిస్థితికి వచ్చారు. సొంత జిల్లాలోనే, పార్టీ ఆఫీసును ఖాళీ చేశారు. ఇదే జనసైనికులను డైలమాలో పడేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా, పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఎందుకు ఎత్తివేశారు. పవన్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై సొంత జిల్లాలో ఎలాంటి చర్చకు ఆస్కారమేర్పడింది.