రాజమండ్రిలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం

Rajahmundry: షాపింగ్ కాంప్లెక్స్‌ పైన ఉన్న వృద్ధులను రక్షించమని ఆర్తనాదాలు

Jyothi
Published on: 29 Aug 2022 12:10 PM IST
Fire Accident In Rajahmundry | AP News
X

రాజమండ్రిలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం

Rajahmundry: రాజమండ్రిలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. తమను కాపాడాలంటూ షాపింగ్ కాంప్లెక్స్‌ పైన ఉన్న వృద్ధులను కేకలు వేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. ఘటనాస్థలానికి చేరుకొని.. వృద్ధులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు.

Jyothi

Jyothi

Next Story