logo

You Searched For "Fire Accident"

హైదరాబాద్‌ జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం

21 Sep 2019 3:36 AM GMT
కెమికల్‌ కంపెనీలో చెలరేగిన అగ్నికీలలు పూర్తిగా వ్యాపించిన మంటలు, అలుముకున్న దట్టమైన పొగలు రంగంలోకి దిగిన ఫైర్‌ ఇంజిన్లు, మంటలను అదుపు చేస్తున్న సిబ్బంది

రోడ్డుపైనే దగ్ధంమైనా కారు.. తృటిలో తప్పిన ప్రమాదం

19 Sep 2019 7:22 AM GMT
- రాజమండ్రి సమీపంలో రోడ్డుపైనే తగలబడిన కారు - హుకుంపేట దగ్గర మంటల్లో కాలిబూడిదైన డస్టర్ కారు - తణుకు నుంచి రాజమండ్రి వెళుతుండగా ప్రమాదం - పొగలు రావడంతో అప్రమత్తమై కిందకు దిగిన డ్రైవర్ నిమిషాల్లోనే కాలి బూడిదైన కారు

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో మంటలు 25 లక్షల నష్టం !

19 Sep 2019 6:07 AM GMT
-ఒకటో నెంబర్ యూనిట్‌‌లో చెలరేగిన మంటలు -సాంకేతిక లోపంతో సమస్య వచ్చిందన్న అధికారులు -ప్రమాద సమయంలో దట్టంగా వ్యాపించిన పొగలు -ఒకటో నెంబర్ యూనిట్‌‌లో నిలిచిన 110 మెగావాట్ల విద్యుత్ -జెన్‌‌కోకు రోజుకు రూ. 20 నుంచి 25 లక్షల మేర నష్టం -మరమ్మతులు చేసేందుకు నెల పడుతుందన్న అధికారులు

బద్వేలులో భారీ అగ్నిప్రమాదం

15 Sep 2019 4:48 AM GMT
బద్వేలులో భారీ అగ్నిప్రమాదం బద్వేలులో భారీ అగ్నిప్రమాదం

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం

14 Sep 2019 4:30 AM GMT
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం

మల్కాజ్‌గిరిలో భారీ అగ్ని ప్రమాదం.

4 Sep 2019 2:13 AM GMT
హైదరాబాద్‌ మల్కాజ్‌గిరిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విష్ణుపురి కాలనీలోని మైత్రి నివాస్ అపార్టుమెంట్‌లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో మంటలు చెలరేగాయి.

పెట్రోల్‌ నింపుతుండగా మంటలు..

3 Sep 2019 8:20 AM GMT
ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ సమీపంలో ఓ పెట్రోల్ బంక్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

ముంబై ఓఎన్‌జీసీ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

3 Sep 2019 4:55 AM GMT
ముంబై ఓఎన్‌జీసీ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. కోల్డ్ స్టోరేజ్ ఏరియాలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఘోర విషాదం.. అందరూ చూస్తుండగానే గాయని..

3 Sep 2019 3:42 AM GMT
ఘోర విషాదం.. అందరూ చూస్తుండగానే గాయని.. ఘోర విషాదం.. అందరూ చూస్తుండగానే గాయని..

సూరత్‌ వస్త్ర పరిశ్రమలో అగ్నిప్రమాదం

31 Aug 2019 5:56 AM GMT
గుజరాత్‌లోని సూరత్‌లో ఓ వస్త్ర పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పాండెసరలోని ఒక వస్త్ర పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దాదాపు 18 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

చర్లపల్లిలో భారీ అగ్ని ప్రమాదం

28 Aug 2019 2:50 AM GMT
హైదరాబాద్ చర్లపల్లి పారిశ్రామిక వాడ ఫేజ్ 2లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో స్ధానికంగా ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో భారీ అగ్నిప్రమాదం

17 Aug 2019 2:08 AM GMT
సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు మండలం పాశమైలారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

లైవ్ టీవి


Share it
Top