Anakapalle: అనకాపల్లి జిల్లా యలమంచిలిలో అగ్నిప్రమాదం

Anakapalle: పోలిరెడ్డిరెడ్డిపాలెంలోని ఓ వైన్‌షాపులో మంటలు

Jyothi
Updated on: 18 Sept 2022 9:15 AM IST
Fire Accident in Yelamanchili of Anakapalle District
X

Anakapalle: అనకాపల్లి జిల్లా యలమంచిలిలో అగ్నిప్రమాదం

Anakapalle: అనకాపల్లి జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. యలమంచిలి మండలం పోలిరెడ్డిపాలెంలో ఓ వైన్‌ షాపులో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపుచేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని భావిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story