రూబీ హోటల్‌ ఘటనలో దర్యాప్తు ముమ్మరం

*టాస్క్‌ఫోర్స్‌ అదుపులో నలుగురు నిందితులు

Rama Rao
Updated on: 14 Sept 2022 12:42 PM IST
The Investigation into the Ruby Hotel Incident
X

రూబీ హోటల్‌ ఘటనలో దర్యాప్తు ముమ్మరం

Hyderabad: సికింద్రాబాద్ రూబీ హోటల్‌ ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రంజిత్‌సింగ్, సుమిత్‌సింగ్‌తో పాటు మేనేజర్, సూపర్‌వైజర్‌లను అరెస్ట్ చేశారు. మేడ్చల్ ఫాంహౌస్‌లో తలదాచుకున్న తండ్రీకొడుకులు రంజిత్ సింగ్‌ బగ్గా, సుమిత్ సింగ్‌ బగ్గాలను అదుపులోకి తీసుకున్నారు.


Rama Rao

Rama Rao

Next Story