Meghalaya: మేఘాలయలో భారీ అగ్నిప్రమాదం

Rubber factory fire Accident in Meghalaya
x

Meghalaya: మేఘాలయలో భారీ అగ్నిప్రమాదం 

Highlights

Meghalaya: రబ్బర్‌ పరిశ్రమలో పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు

Meghalaya: మేఘాలయలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రబ్బర్‌ పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో... స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. వెంటనే మంటలను అదుపుచేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories