రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం.. వైద్యుడి సజీవదహనం..

Fire Broke out Clinic in Renigunta Tirupati
x

రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం.. వైద్యుడి సజీవదహనం..

Highlights

Renigunta: తిరుపతి రేణిగుంటలో జరిగిన అగ్ని ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది.

Renigunta: తిరుపతి రేణిగుంటలో జరిగిన అగ్ని ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. మంటల్లో చిక్కుకుని డాక్టర్ రవిశంకర్‌రెడ్డి మృతిచెందాడు. రేణిగుంటలోని కార్తీక క్లీనిక్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. డాక్టర్ కుటుంబం మంటల్లో చిక్కుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్లో డాక్టర్ కుటుంబసభ్యులను కాపాడారు. భార్య అనంతలక్ష్మీ, తల్లి రామసుబ్బమ్మ, కొడుకు సిద్దు, కూతురు కార్తీకను కాపాడారు. అయితే మంటల్లోనే డాక్టర్ రవిశంకర్ రెడ్డి సజీవదహనమయ్యారు. మరోవైపు పిల్లలు కార్తీక, సిద్దు పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories