చైనాలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం

Fire Engulfs Skyscraper in Chinas Changsha City
x

చైనాలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం

Highlights

*సెంట్రల్ చైనీస్ నగరం చాంగ్షాలోని ఆకాశహర్మ్యంలో అగ్నికీలలు

China: చైనాలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెంట్రల్ చైనీస్ నగరం చాంగ్షాలోని ఆకాశహర్మ్యంలో ఉవ్వెత్తున అగ్నికీలలు, దట్టమైన పొగలు ఎగిసిపడుతున్నాయి. రాత్రి నుంచి మంటలు అదుపులోకి రాలేదని స్థానిక మీడియా వెల్లడించింది. డజ్జన్ల కొద్ది అంతస్తులు ఉన్న బిల్డింగ్‌లో నివశిస్తున్న జనం భయాందోళనలు చెందుతున్నారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం లేదు. రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories