Home > china
You Searched For "china"
ఇండియాపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన చైనా
26 Nov 2020 8:23 AM GMTఇండియా డిజిటల్ స్ట్రైక్‌తో దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది చైనాకు ! కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారైంది వాళ్ల పరిస్థితి. ఐతే కొత్తగా మరో 43...
జాబిల్లిపై ప్రయోగాల్లో మరో ముందడుగు.. త్వరలో భూమిపైకి జాబిల్లి నమూనా
25 Nov 2020 6:05 AM GMTజాబిల్లిపై ప్రయోగాలకు చైనా మరో ముందడుగు వేసింది. చంద్రుడి నమూనాలు భూమిపైకి తీసుకొచ్చేందుకు మానవరహిత వ్యోమనౌకను విజయవంతంగా కక్ష్యలోకి పంపింది. చైనా...
చైనాను కలవరపెడుతోన్న కరోనా సెకండ్ వేవ్
24 Nov 2020 7:28 AM GMT* వారం రోజులుగా మళ్లీ నమోదవుతోన్న పాజిటివ్ కేసులు * షాంఘై ఎయిర్‌పోర్టులో ఇద్దరు సిబ్బందికి కరోనా * అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది * టియాంజిన్‌లో ఐదు లోకల్ ట్రాన్స్మిషన్ కేసులు
మళ్లీ హద్దు మీరుతున్న డ్రాగన్ కంట్రీ.. కయ్యానికి కాలు దువ్వేలా చర్యలు
23 Nov 2020 9:10 AM GMTడ్రాగన్ కంట్రీ మళ్లీ తన వక్రబుద్ధి చూపుతోంది. హద్దులు దాటి భూభాగాలను ఆక్రమించి భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది. సరిహద్దుల్లో సైనిక స్థావరాలను...
కరోనాకు ఏడాది పూర్తి.. ఏడాదిలో 219 దేశాలకు విస్తరించిన వైరస్
17 Nov 2020 2:40 AM GMTచైనాలోని హుబెయ్ ప్రావిన్సులో 2019 నవంబర్ 17న 55 ఏళ్ల వ్యక్తిలో కరోనా తొలికేసు వెలుగు చూసింది. అయితే చైనాలో 2019 డిసెంబర్ 8న కరోనా తొలికేసు వచ్చిందని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది.
సరిహద్దు ఉద్రిక్తతలపై భారత్, చైనా కొత్త ఒప్పందం
12 Nov 2020 4:29 AM GMTఇండియా, చైనా మధ్య ఉద్రిక్తతలకు ఇకపై తెరపడబోతోందా ? ఈ నెల 6న జరిగిన కమాండర్ స్థాయిలో చర్చల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ? ఈసారైన డ్రాగన్ కంట్రీ...
మోడీ, జిన్‌పింగ్ ఫేస్ టు ఫేస్ భేటీ అయ్యే చాన్స్
8 Nov 2020 6:57 AM GMTలద్దాఖ్ సరిహద్దు ఉద్రిక్తతలతో భారత్ చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న వేళ ఇరు దేశాధినేతలు తొలిసారి కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఈ నెల 10న జరిగే...
చైనాలో వెలుగులోకి వచ్చిన మరో ప్రాణాంతక బ్యాక్టీరియా
6 Nov 2020 7:31 AM GMTప్రపంచానికి కరోనాను పరిచయం చేసిన చైనాలో మరో ప్రాణాంతక బ్యాక్టీరియా వెలుగులోకి వచ్చింది. దీనిని వైద్యులు బ్రూసెల్లోసిస్ అని తేల్చేశారు. గన్సు...
2నెలల్లో 11 మిస్సైల్.. ఇక చైనాకు వణుకే...
21 Oct 2020 5:46 AM GMTఒకటి కాదు.. రెండు కాదు.. రెండు నెలల్లో పదకొండు. కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ ఎప్పటికప్పుడు ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. ఈ ...
కొత్త అవతారంలో భారత్ లోకి ప్రవేశిస్తున్న చైనా నిషేధిత యాప్స్?
28 Sep 2020 11:37 AM GMTకొన్ని రోజుల క్రితం, భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ యాప్స్ కొత్త మార్గాల్లో భారతీయ వినియోగదారులను..
సంచలనం : సీక్రెట్ గా కరోనా టీకా వేసి..నోరు విప్పకుండా ఒప్పందాలు!
27 Sep 2020 10:48 AM GMTకరోనాకు కేంద్రమైన చైనాలో ఇప్పుడు ఓ సంచలనమైన న్యూస్ వైరల్ అవుతోంది. కరోనా రోగులకు ట్రయల్స్ దశలోనే ఉన్న టీకాను వేసి.. బయటికి
ఆయుధ వ్యవస్థలను ఆ రెండూ ఏర్పాటు చెసుకుంటన్నాయా ?
24 Sep 2020 9:47 AM GMTఖగోళంలో ఖనిజాల వేట..అంతరిక్షంలో ఆధిపత్య బాట. అమెరికా, చైనాలో ఎవరి అంతరిక్ష ఎజెండా ఏంటి ? ఆయుధ వ్యవస్థలను ఆ రెండూ ఏర్పాటు చెసుకుంటన్నాయా ? స్కైవార్.....