లక్నోలో భారీ అగ్ని ప్రమాదం

Lucknow: హజ్రత్ గంజ్‌ లెవనా హోటల్‌లో ఎగిసిపడ్డ మంటలు

Jyothi
Published on: 5 Sept 2022 1:03 PM IST
Fire Accident In Lucknow
X

లక్నోలో భారీ అగ్ని ప్రమాదం

Lucknow: లక్నోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హజ్రత్ గంజ్‌ లెవనా హోటల్‌లో ఎగిసిపడ్డ మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పొగ దట్టంగా అలుముకోవడంతో సహాయక చర్యలకు కాస్త ఆటంకం ఏర్పడింది.

ప్రమాదం జరిగిన హోటల్లో సుమారు 20 మంది మంటల్లో చిక్కుకున్నారని ఫైర్ సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటికే పలువురిని కాపాడిన మంటలు భారీగా ఎగిసిపడటంతో పాటు పొగ కూడా దట్టంగా అలుము కోవడంతో ఫైర్ సిబ్బంది ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది.

Jyothi

Jyothi

Next Story