శ్రీకాకుళం జిల్లాలో ఆపరేషన్ ఎలుగుబంటి విజయవంతం

Rescue Team Finally Catches Bear in Srikakulam
x

శ్రీకాకుళం జిల్లాలో ఆపరేషన్ ఎలుగుబంటి విజయవంతం

Highlights

*ఎలుగుబంటికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన అధికారులు

Srikakulam: శ్రీకాకుళంలో ఆపరేషన్ ఎలుగుబంటి సక్సెస్ అయింది. ఎట్టకేలకు ఎలుగుబంటిని అధికారులు పట్టుకున్నారు. మత్తు మందు ఇచ్చి ఎలుగుబంటిని బంధించారు. ఇంజక్షన్ ఇచ్చిన అరగంట త్వరాత ఎలుగుబంటిని పట్టుకున్నారు. మూడు రోజులగా ముప్పతిప్పలు పెట్టిన ఎలుగుబంటిని పట్టుకోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories